Hot Topics

Category: తెలంగాణ

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించనున్న ప్రధాని మోదీ.. అదే సమయంలో చిరంజీవి రాక..!

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతం రేపు ఒక కీలకమైన భేటీకి వేదిక కాబోతోంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, వైద్యుల సూచన మేరకు తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ప్రాంతం రేపు ఒక కీలకమైన భేటీకి వేదిక కాబోతోంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, వైద్యుల సూచన మేరకు తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ […]
Read more

హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..

సాధారణంగా మద్యం తాగి ఆటో నడిపే వారిని చూసాం.. కానీ ఇక్కడో ఆటో డ్రైవర్ మాత్రం అందుకు బిన్నంగా ఎలుకల మందు తాగి ఆటో నడిపాడు. అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. విషం శరీరమంతా పాకడంతో నియంత్రణ కోల్పోయి రోడ్డుపై ఆరబోసిన వరికుప్పలను ఢీకొట్టి బోల్తా పడ్డాడు. ఇంతకు అతను ఎలుకల మందు ఎందుకు తాగాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదం వెనుక దిగ్భ్రాంతికరమైన ఆత్మహత్యా […]
Read more

Recent News