జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి కూడా చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. అయితే న్యూమరాలజీ ప్రకారం, నిర్దిష్టమైన తేదీలో జన్మించిన వారు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు. అయితే ఒక తేదీలో జన్మించి వారి లైఫ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందంట. ముఖ్యంగా ఏం జాతకం రాబాబు, పుడితే ఈ తేదీలోనే పుట్టాలి అనుకుంటారంట. ఇంతకీ వారు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే! ఎవరు అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం 2వ తేదీన జన్మిస్తారో వారు చాలా […]
Read more