Recharged Wrong Mobile Number: ఎవరైనా పొరపాటున రీఛార్జ్ చేసుకుంటే మూడు గంటల్లోగా రీఫండ్ రిక్వెస్ట్ పంపాలని రిలయన్స్ జియో తెలిపింది. ఆ తర్వాత ఆ రిక్వెస్ట్‌ను అంగీకరించబోమని పేర్కొంది. రిలయన్స్ జియో ఆ రిక్వెస్ట్‌ను పరిశీలించి కొన్ని గంటల్లోనే డబ్బును రీఫండ్ చేస్తుంది.. Recharged Wrong Mobile Number: మొబైల్ రీఛార్జ్ రోజురోజుకీ ఖరీదైనదిగా మారుతోంది. గతంలో 10 లేదా 20 రూపాయలతో రీఛార్జ్ చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు కనీసం 199 రూపాయలు రీఛార్జ్ […]
Read more